Annual Celebrations : పెనుగొండ వాసవీ ధామ్ పీఠాధిపతిగా బాలస్వామికి పట్టాభిషేకం
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:20 AM
పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి శాంతి ధామ్‌లో వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల పంచలోహ...
పెనుగొండ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి శాంతి ధామ్‌లో వాసవి కన్యకా పరమేశ్వరి 90 అడుగుల పంచలోహ విగ్రహ ఆరో వార్షికోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భం గా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా తెనాలికి చెందిన ప్రజ్ఞానంద సరస్వతి స్వామి (బాల స్వామిని) నియమించి పట్టాభిషేకం జరిపించారు. 16 ఏళ్ల పాటు క్షేత్ర పీఠాధిపతిగా ఉన్న కృష్ణానంద పురి స్వామీజీ గత ఏడాది శివై క్యం చెందడంతో నూతన పీఠాధిపతిని నియమించారు. బాల స్వామీజీ పర్యవేక్షణలో ఈ ఏడాదిలోనే వేద పాఠశాల ప్రారంభిస్తామని ట్రస్ట్ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..
Updated Date - Feb 09 , 2025 | 04:20 AM