ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gannavaram EX MLA: వల్లభనేని వంశీకి అస్వస్థత

ABN, Publish Date - Jul 08 , 2025 | 04:59 AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అస్వస్థతకు గురయ్యారు. గన్నవరంలోని ఇంట్లో ఉన్న సమయంలో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక వైద్యుల సూచనతో ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

  • ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు

విజయవాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అస్వస్థతకు గురయ్యారు. గన్నవరంలోని ఇంట్లో ఉన్న సమయంలో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక వైద్యుల సూచనతో ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వంశీకి కొంతకాలంగా వెన్నెముక నొప్పి, శ్వాసకోస ఇబ్బందులు ఉన్నాయి. విజయవాడ జిల్లా జైల్లో ఉన్నప్పుడు ఈ సమస్యలతో బాధపడుతుండడంతో జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ బందరురోడ్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Jul 08 , 2025 | 05:00 AM