ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD Board Members : టీటీడీ సోషల్‌ మీడియాలో మాజీ చైర్మన్‌ వీడియో

ABN, Publish Date - Feb 05 , 2025 | 05:17 AM

టీటీడీ సోషల్‌ మీడియాలో మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి వీడియో రావడాన్ని ప్రస్తుత బోర్డు సభ్యులు తీవ్రంగా పరిగణించారు.

  • సీరియ్‌సగా తీసుకున్న బోర్డు సభ్యులు

తిరుమల, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): టీటీడీ సోషల్‌ మీడియాలో మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి వీడియో రావడాన్ని ప్రస్తుత బోర్డు సభ్యులు తీవ్రంగా పరిగణించారు. రథసప్తమికి సంబంధించి పాత వీడియోలు సేకరించే క్రమంలో గత ప్రభుత్వంలోని బోర్డు చైర్మన్‌ వీడియోను సేకరించి సోషల్‌ మీడియాలో ప్రదర్శించారు. దీన్ని గుర్తించిన ప్రస్తుత బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్వో విభాగానికి సమాచారం ఇవ్వడంతో పాటు చైర్మన్‌ బీఆర్‌ నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కారణమైన ఓ ఉద్యోగిని ఇప్పటికే విధులను తప్పించినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 05:17 AM