ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Korukonda Sainik School: సైనిక పాఠశాలల్లో ఏపీకి 67 శాతం సీట్లు

ABN, Publish Date - May 03 , 2025 | 05:06 AM

2025-26 విద్యాసంవత్సరం నుంచి కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 67 శాతం సీట్లు రిజర్వు చేయనున్నారు. తెలంగాణ విద్యార్థులు ఇకపై ఇతర రాష్ట్రాల కోటాలో 33 శాతం సీట్లలో మాత్రమే పోటీ చేయాలి.

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో ఇక నుంచి రాష్ట్ర విద్యార్థులకు 67 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయని కోరుకొండ సైనిక పాఠశాల ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులకు ఇకపై 67 శాతం సీట్ల రిజర్వేషన్‌ ఉండబోదని, ఈ మేరకు అడ్మిషన్ల నిబంధనలు మారాయని పేర్కొంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించే 33 శాతం సీట్లలోనే తెలంగాణ విద్యార్థులు కూడా ఉంటారని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 03 , 2025 | 05:06 AM