ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Candidate: గోదావరి పట్టభద్రుల స్థానంలో..కూటమి అభ్యర్థి పేరాబత్తుల ముందంజ

ABN, Publish Date - Mar 04 , 2025 | 04:30 AM

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో ఉన్నారు.

  • తొలి రౌండ్‌లో 10,705 ఓట్ల ఆధిక్యం

ఏలూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి తొలి రౌండ్‌ పూర్తయ్యేసరికి ఆయన తన సమీప పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల రాఘవులుపై 10,705 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. పేరాబత్తులకు 16,520 ఓట్లు రాగా.. రాఘవులు 5,815 ఓట్లు, ఇతర అభ్యర్థులు 2,416 ఓట్లు పొందారు. మంగళవారం సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ ఓట్ల లెక్కింపులో అసాధారణ జాప్యం చోటు చేసుకుంది. ఏలూరు సర్‌ సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ ప్రక్రి య ఉదయం 8 గంటలకే ఆరంభమైం ది. 28టేబుల్స్‌పై 17 రౌండ్లుగా బ్యాలెట్‌ పత్రాలను బండిల్స్‌గా కట్టాలని నిర్ణయించి ఆ మేరకు ముందుకు సాగారు.

Updated Date - Mar 04 , 2025 | 04:31 AM