ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : సంజయ్‌ సస్పెన్షన్‌ మే31 వరకు పొడిగింపు

ABN, Publish Date - Feb 01 , 2025 | 05:24 AM

సీఐడీ మాజీ అదనపు డీజీ సంజయ్‌ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ అదనపు డీజీ సంజయ్‌ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన శాఖల్లో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన అంశం వెలుగులోకి వచ్చాక కూటమి ప్రభుత్వం గతేడాది డిసెంబరు 3న ఆయనను సస్పెండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ జనవరి 29న సస్పెన్షన్‌పై సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఉండడంతో ఆయన సస్పెన్షన్‌ను మే 31 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. కమిటీ సూచనల మేరకు సంజయ్‌ సస్పెన్షన్‌ను కొనసాగిస్తున్నట్లు దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం సూచించింది.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:27 AM