ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సూపర్‌ సిక్స్‌ అమలుతో వైసీపీ నేతల్లో అక్కసు: మాణిక్యాలరావు

ABN, Publish Date - Aug 03 , 2025 | 05:24 AM

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తోంది. దీన్ని ఓర్చుకోలేని వైసీపీ సైకో ముఠా ఆత్మహుతి చేసుకునే స్థితికి దిగజారుతోంది....

ఇంటర్నెట్ డెస్క్: ‘ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తోంది. దీన్ని ఓర్చుకోలేని వైసీపీ సైకో ముఠా ఆత్మహుతి చేసుకునే స్థితికి దిగజారుతోంది’ అని లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనే అక్కసుతో వైసీపీ నేతలు అబద్ధపు కారుకూతలు కూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, చెప్పిన విధంగానే అన్ని హామీలు అమలు చేస్తున్నారు. విధ్వంసంతో జగన్‌ పాలన మొదలు పెడితే... కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదవాడికి పట్టెడన్నం పెట్టడంతో పాలన మొదలుపెట్టింది’ అని మాణిక్యాలరావు అన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 05:26 AM