సమస్యల పరిష్కారానికి కృషి
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:22 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం రూరల్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక తహసీల్దా ర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే పాల్గొని మా ట్లాడారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్వయం గా తెలియజేస్తే అధికా రుల సమక్షంలోనే తక్షణ పరిష్కారం కృషి చేస్తానన్నారు. కూట మి ప్రభుత్వం ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటుం దన్నారు. తహసీల్దార్ కార్యాలయ, మునిసిపల్ సిబ్బంది, గార అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:22 AM