ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:46 PM

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్ర మాలను ప్రజలకు వివరించారు.

సోంపేట రూరల్‌: విక్రంపురంలో మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్ర మాలను ప్రజలకు వివరించారు.

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్ర మాలను ప్రజలకు వివరించారు.

ఫసోంపేట రూరల్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): విక్రంపురంలో సుప రిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ గ్రామస్థుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మడ్డు కుమార్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మద్దిల నాగేశ్వరరావు, చంద్రమోహన్‌, చిత్రాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఫపలాస రూరల్‌, జూలై20(ఆంధ్రజ్యోతి):కూటమి ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మం డలంలోని గరుడఖండి పంచాయతీలో సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో ఏపీడీటీసీ చైర్మన్‌ వజ్జ బా బూరావు, టీడీపీ నాయకులు పి.విఠల్‌రావు, టీడీపీ మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌, సంతోష్‌నాయుడు, బి.కృష్ణంరాజు, మౌళి, బి.ప్రసాద్‌,రామారావు పాల్గొన్నారు.

ఫపలాస,జూలై20(ఆంధ్రజ్యోతి):పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ లోని 25,26, 27వార్డుల్లో సుపరిపాలనకు తొలిఅడుగు కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, కృష్ణారావు, పట్ట మల్లేసు పాల్గొన్నారు.

ఫఆమదాలవలస, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తోటాడ పంచాయతీ మహాసాహెబ్‌పేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మం నిర్వహించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూనరవికుమార్‌,టీడీపీ మం డలాధ్యక్షుడు నూకరాజు, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశే ఖర్‌, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుజాత, తమ్మి నేని నాని, సనపల ఢిల్లీశ్వరరావు, హనుమంతు బాలకృష్ణ, తాండ్ర హరి, నాగళ్ల మురళీధర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

ఫగార/గారరూరల్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని ఆద ర్శవంతంగా తీర్చి దిద్దుతానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలి పారు. కొర్ని,కొర్లాం, కొమరవానిపేటల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫ జలుమూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కరవంజలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నీటి సం ఘం అధ్యక్షుడు జుత్తు అప్పలనాయుడు పాల్గొన్నారు. అలాగే రామయ్యవలసలో టీడీపీ నాయకులు కొర్ను సూరన్నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.

ఫజలుమూరు, (సారవకోట), జూలై 20 (ఆంధ్రజ్యోతి):సారవకోట మండలంలోని కోదడ్డపనస, వడ్డినవలస, బుడితి, కుమ్మరిగుంటల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు బలగ భాస్కర్‌, ఇప్పిలి అశోక్‌కుమార్‌, బోర ధర్మారావు పాల్గొన్నారు.

ఫపోలాకి, జూలై 20(ఆంధ్రజ్యోతి):మండలంలోని అంపలాం, పల్లిపేట, మెట్టపేట, చితమానిపేట, రాజారాంపురంల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గుఅర్చన, ఎంవీ నాయుడు, మైలపల్లి త్రినాఽథరావు, తార రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:46 PM