ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటో కార్మికులకు అండగా ఉంటాం

ABN, Publish Date - Jul 07 , 2025 | 12:16 AM

ఆటో కార్మికులకు అండగా ఉండి వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వామనమూర్తి అన్నారు.

మాట్లాడుతున్న సంఘ ప్రధాన కార్యదర్శి వామనమూర్తి

ఇచ్ఛాపురం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఆటో కార్మికులకు అండగా ఉండి వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వామనమూర్తి అన్నారు. ఆదివారం పట్టణ పరిధి ఆటో యూనియన్‌ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఆటోల ఫిట్‌నెస్‌ కోసం ఎచ్చెర్ల వెళ్లాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహిరించుకొని ఎప్పటీలాగే ఇచ్ఛాపు రంలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదన్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి ఆటోయూనియన్‌ సభ్యులంతా భారీ ర్యాలీ నిర్వహించి మీ సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో ఆటోయూని యన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బి.మోహన్‌రెడ్డి, హరి, సభ్యులు ఉలాసి ఎర్రయ్యరెడ్డి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 12:16 AM