ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఎత్తిపోతల’తో సాగునీరందిస్తాం

ABN, Publish Date - Jun 05 , 2025 | 11:57 PM

బొంతు ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేసి రైతులకు సాగునీ రందిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గు

బొంతు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు (సారవకోట), జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): బొంతు ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేసి రైతులకు సాగునీ రందిస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గురువారం పనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీ పీ ప్రభుత్వం అలసత్వం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు చేపట్టా మన్నారు. ఈ పథకం వల్ల 69 గ్రామాలకు చెందిన 11,700 ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన తదితరులు పాల్గొన్నారు.

సమయపాలన పాటించండి

జలుమూరు (సారవకోట), జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేలు అందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. బొంతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు నమ్మకం కలిగేలా వైద్యసేవలందించి వారి మన్నలను అందుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సుస్మిత, సుధారాణి, ఎంపీడీవో మోహన్‌కుమార్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, టీడీపీ నాయకులు కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:57 PM