ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తాం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:03 AM

: నగరంలోని డ్రైనేజీ వ్యవస్థల రూపురేఖలను మారుస్తామని, దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు.

కలెక్టర్‌ బంగ్లా రోడ్డులో కాలువల్లో పూడికతీత పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి జూలై 29(ఆంధ్రజ్యోతి): నగరంలోని డ్రైనేజీ వ్యవస్థల రూపురేఖలను మారుస్తామని, దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలోని దండివీధి, సీబీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను పరి శీలించారు.కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, జంగమ సాధికార సమితి డైరెక్టర్‌ విభూది సూరిబాబు, నక్క శంకరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:03 AM