ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లక్ష్యసాధనకు కృషి చేయాలి: ప్రభుత్వ విప్‌

ABN, Publish Date - Apr 22 , 2025 | 11:57 PM

ప్రతికూల పరిస్థితుల్లో సైతం లక్ష్యాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని ప్రభుత్వవిప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కోరారు. మంగళ వారం మండలంలోని కొండపోలేరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామపెద్దలు కప్ప హరికృష్ణ, రాములమ్మ దంపతులు నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కొండపోలేరులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ప్రభుత్వవిప్‌ అశోక్‌:

కంచిలి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల పరిస్థితుల్లో సైతం లక్ష్యాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని ప్రభుత్వవిప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కోరారు. మంగళ వారం మండలంలోని కొండపోలేరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామపెద్దలు కప్ప హరికృష్ణ, రాములమ్మ దంపతులు నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూరాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందనితెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో శివరాంప్రసాద్‌, నాయకులు బంగారు కురయ్య, మాదిన రామారావు, జగదీష్‌ పట్నాయక్‌, ఎం.పూర్ణ, హెచ్‌ఎం జగదీశ్వరరావు, మద్దిల కేశవరావు, టీవీ రమణ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:57 PM