ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వాలి

ABN, Publish Date - May 21 , 2025 | 12:00 AM

: వీఆర్‌ఏలకు ఇంటర్‌ అర్హతతో పదోన్నతులు కల్పించాలని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు వై.అప్పలస్వామి కోరారు.

మాట్లాడుతున్న అప్పలస్వామి:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 20(ఆంధ్రజ్యోతి): వీఆర్‌ఏలకు ఇంటర్‌ అర్హతతో పదోన్నతులు కల్పించాలని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు వై.అప్పలస్వామి కోరారు. మంగళవారం శ్రీకాకుళంలోని రెవెన్యూ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీనియారిటీ ప్రాతిపదికగా అర్హు లైన వీఆర్‌ఏలకు సీపీటీ వెసులుబాటు కల్పించి, న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మల్లేష్‌, ఉదయకిరణ్‌, సుధీర్‌, భూలోక, దుర్గారావు, పార్వతి, సౌజన్య, ప్రసాద్‌, ఎరకమ్మ, ఉదయ్‌కుమార్‌, రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:00 AM