ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల భూములను లాక్కున్నారు

ABN, Publish Date - Apr 20 , 2025 | 11:59 PM

కేంద్రీయ విద్యాలయానికి అనుమతులే లేవని, కాని ఆ పేరుమీద సర్వే నెంబరు 51లో పేదల భూములు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆరో పించారు.

భూములు కోల్పోయిన వారితో మాట్లాడుతున్న మాజీ మంత్రి అప్పలరాజు

పలాస, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కేంద్రీయ విద్యాలయానికి అను మతులే లేవని, కాని ఆ పేరుమీద సర్వే నెంబరు 51లో పేదల భూములు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆరో పించారు. ఈ మేరకు ఆదివారం చలో సూదికొండ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో టీడీపీ నాయకుల ఆక్రమ ణలో ఉన్న భూములు అమ్మారని, వాటిని పేదలు కొనుగోలు చేస్తే ఆ భూములను ఆక్రమ ణల పేరుతో తొలగించా రని, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఆయన వెంట వైసీపీ నాయకులు పాల్గొనగా భూములు కోల్పోయిన వారు నామమా త్రంగా హాజరవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 20 , 2025 | 11:59 PM