ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టైరు పేలి.. సర్వీస్‌ రోడ్డుపైకి దూసుకుపోయి..

ABN, Publish Date - Apr 27 , 2025 | 11:42 PM

జాతీయ రహదారి తాళ ్లవలస వద్ద ఆ దివారం పెను ప్రమాదం తప్పింది. వివ రాల్లోకి వెళ్తే.. టెక్కటి నుంచి విశాఖ వైపు గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీకి ముందు టైరు పేలడంతో రైన్‌గ్రేజ్‌ పైనుండి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డుపైకి దూసుకుపోయింది.

ప్రమాదానికి గురైన లారీ

లావేరు, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి తాళ ్లవలస వద్ద ఆ దివారం పెను ప్రమాదం తప్పింది. వివ రాల్లోకి వెళ్తే.. టెక్కటి నుంచి విశాఖ వైపు గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీకి ముందు టైరు పేలడంతో రైన్‌గ్రేజ్‌ పైనుండి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డుపైకి దూసుకుపోయింది. ఆ సమయంలో సర్వీసు రోడ్డుపై ఎటువంటి వాహనాలు, ప్రయాణికుల రాకపోకులు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. దీంతో అటు వైపుగా వెళ్లే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా రోడ్డుకు అడ్డంగా లారీ ఆగిపోవడంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు తగలలేదు.

Updated Date - Apr 27 , 2025 | 11:42 PM