ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌ ఒప్పందం రద్దుచేయాలి

ABN, Publish Date - May 09 , 2025 | 11:46 PM

):రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్‌ తోవిద్యుత్‌ ఒప్పందం రద్దు చేసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు డిమాండ్‌ చేశారు.శుక్రవారం టెక్కలిలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం యాక్సిస్‌, సెకీ ఒప్పం దాలు, స్మార్ట్‌ మీటర్లు, ట్రూ ఆఫ్‌, సర్‌చార్జీలు రద్దు చేయాలని నిరసన తెలిపారు.

టెక్కలిలో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు:

టెక్కలి, మే 9(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్‌ తోవిద్యుత్‌ ఒప్పందం రద్దు చేసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు డిమాండ్‌ చేశారు.శుక్రవారం టెక్కలిలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం యాక్సిస్‌, సెకీ ఒప్పం దాలు, స్మార్ట్‌ మీటర్లు, ట్రూ ఆఫ్‌, సర్‌చార్జీలు రద్దు చేయాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో కొల్లి ఎల్లయ్య, వెంకట్రావు, ప్రసాద్‌, ధర్మారావు, రాజు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:46 PM