ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అగ్రహారం భూ సమస్య పరిష్కరించాలి

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:53 PM

కొర్లాం అగ్రహా రం పరిధిలోని 250 ఎకరాలు భూ సమస్య పరిష్కరించేం దుకు కృషి చేయాలని ఆ గ్రామ రైతులతో కలిసి విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కోరారు.

మంత్రికి సమస్య వివరిస్తున్న విప్‌ అశోక్‌, కొర్లాం రైతులు

సోంపేట, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): కొర్లాం అగ్రహా రం పరిధిలోని 250 ఎకరాలు భూ సమస్య పరిష్కరించేం దుకు కృషి చేయాలని ఆ గ్రామ రైతులతో కలిసి విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కోరారు. ఈ మేరకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసి ఆ గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అగ్రహారం భూములు సాగుచేస్తున్న రై తుల పేరుతోకాకుండా వేరొకరి పేరుతో నమోదు అ య్యాయని, దీంతో రైతులకు 1బీలు రావడం లేదన్నారు. అందువల్ల ఈ సమస్య పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరడ చంద్రమోహన్‌, రత్నాల వెంకట రమణ, రాంబుడ్డి గణపతి, సోమేశ్వరరావు ఉన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:53 PM