ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

irrigation water సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి

ABN, Publish Date - May 29 , 2025 | 11:40 PM

వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు.

ఇరిగేషన్‌ శాఖ అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో కృష్ణమూర్తి

టెక్కలి, మే 29 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు. గురువారం టెక్కలిలో వంశధార డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కాలువ, చెరువుగట్లు ఎక్కడ బలహీ నంగా ఉన్నాయో గుర్తించి అవసరమైతే యుద్ధప్రాతిపదికన పటిష్ఠం చేయించాలన్నా రు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగు నీరందించేలా ముందస్తు చర్యలు చేపట్టాల న్నారు. సమావేశంలో వంశధార ఈఈ బి.శేఖ రరావు, డీఈఈలు కె.శ్రీధర్‌, ఎస్‌.శ్రీనివాస రావు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:40 PM