ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:20 PM

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరిక సంఖ్యను పెంచాలని డీఈవో తిరుమల చైతన్య అన్నారు.

మాట్లాడుతున్న డీఈవో తిరుమల చైతన్య

జలుమూరు, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరిక సంఖ్యను పెంచాలని డీఈవో తిరుమల చైతన్య అన్నారు. జలుమూరు ప్రాథమిక, చల్లవానిపేట ఉన్నత శాలలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమైనందను ఎక్కువ మంది విద్యార్థు లు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకో వాలన్నారు. 10వ తరగతి విద్యార్ధులకు ఇప్పటి నుండే ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాల న్నారు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు నా ణ్యమైన, శుచికరమైన పౌష్టికాహారం అందించాలన్నారు. చల్లవానిపేట పాఠశాలకు ప్రహారీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమం లో ఉన్నతపాఠశాల హెచ్‌ఎం నిర్మలాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:20 PM