ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బురిడి కంచరాంలో బలప్రదర్శన పోటీలు

ABN, First Publish Date - 2025-05-28T23:33:53+05:30

మండలంలోని బురిడి కంచరాంలో 45 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని బుధవా రం జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు.

వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలో పాల్గొన్న క్రీడాకారుడు :

పొందూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బురిడి కంచరాంలో 45 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని బుధవా రం జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా వెయిట్‌లిఫ్టింగ్‌, సంగిడీలు, విసురుగుండు, తీత సంగిడి, ఈడుపుసంగిడి క్రీడా పోటీలు ఏర్పాటుచేశారు.

Updated Date - 2025-05-28T23:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising