ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా కోర్టులో క్రీడా పోటీలు ప్రారంభం

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:08 AM

స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో బుధవారం న్యాయవాదుల క్రీ డా పోటీలు ప్రారం భమయ్యాయి.

పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

శ్రీకాకుళం లీగ ల్‌, జూలై 30 (ఆం ధ్రజ్యోతి): స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో బుధవారం న్యాయవాదుల క్రీ డా పోటీలు ప్రారం భమయ్యాయి. జిల్లా న్యాయాధి కారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఈ పోటీలను ప్రారంభించారు. బుధవారం చదరంగం, క్యారెమ్స్‌ పోటీలు జరిగా యి. కార్యక్రమంలో న్యాయాధికారులు పి.భాస్కరరావు, వివేకానంద శ్రీనివాస్‌, ఎం.ఫణికుమార్‌, జమ్రత్‌ బేగమ్‌, జి.హరిబాబు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు తంగి శివప్రసాద్‌, పిట్టా దామోదరరావు, సీనియర్‌ న్యాయవాదులు ఎన్ని సూర్యారావు, పొన్నాడ రమణారావు, జల్లు తిరుపతిరావు, కొంగు రమణమూర్తి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:08 AM