ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డీపట్టా భూముల్లో స్తంభాల తొలగింపు

ABN, First Publish Date - 2025-05-28T23:31:15+05:30

మండలంలోని అన్నంపేటలో కొందరి డీపట్టా భూము ల్లో ఫెన్సింగ్‌ కోసం పాతిపెట్టిన సిమెంట్‌ స్తంభాలను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు బుధవారం తొలగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ గ్రామంలో తర తరాలుగా సాగులోఉన్న 25ఎకరాల్లో ఓ వ్యక్తి కొంతమందితో యంత్రాలతో చదును చేసి సిమెంట్‌ స్తంభాలను చుట్టూ పాతారని తెలిపారు.ఈనెల 21న తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పేదలతో ధర్నా చేశామన్నారు.

సిమెంట్‌ స్తంభాన్ని తొలగిస్తున్న దృశ్యం

బూర్జ, మే 28(ఆంధ్రజ్యోతి):మండలంలోని అన్నంపేటలో కొందరి డీపట్టా భూము ల్లో ఫెన్సింగ్‌ కోసం పాతిపెట్టిన సిమెంట్‌ స్తంభాలను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు బుధవారం తొలగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ గ్రామంలో తర తరాలుగా సాగులోఉన్న 25ఎకరాల్లో ఓ వ్యక్తి కొంతమందితో యంత్రాలతో చదును చేసి సిమెంట్‌ స్తంభాలను చుట్టూ పాతారని తెలిపారు.ఈనెల 21న తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పేదలతో ధర్నా చేశామన్నారు. దళితులకు డీపట్టాలు ఇవ్వడం వాస్తవమని తేలిందని, ఆ డీపట్టా ఉన్న భూములను వారు సాగు చేసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో పొన్నాడ గౌరమ్మ, దంతా శ్రీరాము, దన్నాన లక్ష్మి, సాకేటి అప్పారావు భట్న గణపతి, మజ్జి సూర్యనారాయణ, కూరాకు లక్ష్మి, నేతల వెంకటమ్మ, సాకేటి రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2025-05-28T23:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising