ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ugadhi: రామ కౌండిన్యకు ఉగాది పురస్కారం

ABN, Publish Date - Mar 30 , 2025 | 12:15 AM

Ugadi Puraskar గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన శ్రీభాష్యం రామ కౌండిన్యను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది.

రామకౌండిన్య
  • నేడు సీఎం చేతుల మీదుగా ప్రదానం

  • గార, మార్చి 29(ఆంధ్రజ్యోతి): గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన శ్రీభాష్యం రామ కౌండిన్యను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా రామకౌండిన్య మాట్లాడుతూ.. ‘ఉగాది పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. 25 ఏళ్లుగా శ్రీకాకుళం నగరానికి చెందిన డాక్టర్‌ రఘుపాత్రుని శ్రీకాంత్‌ వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందుతున్నాను. తల్లిదండ్రులు, నాట్యగురువు శ్రీకాంత్‌ ప్రోత్సాహంతో ఈ పురస్కారం సాధించాను’ అని తెలిపారు.

Updated Date - Mar 30 , 2025 | 12:16 AM