ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యర్థ జలాలు శుద్ధి చేయండి

ABN, Publish Date - Mar 11 , 2025 | 11:40 PM

): పరిశ్రమల వ్యర్థ జలాలు శుద్ధిచేసి కందివలసగెడ్డ, సముద్రంలోకి విడిచిపెట్టాలని నారువ, అక్కయ్యపాలెం, బోయిపాలెం గ్రామస్థులు కోరారు.

పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్న యువకులు, మహిళలు:

రణస్థలం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల వ్యర్థ జలాలు శుద్ధిచేసి కందివలసగెడ్డ, సముద్రంలోకి విడిచిపెట్టాలని నారువ, అక్కయ్యపాలెం, బోయిపాలెం గ్రామస్థులు కోరారు. మంగళవారం పైడిభీమవరం పంచాయతీ పరిధిలోని సరాకా పరిశ్రమఎదురుగా ఆందోళనచేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ పరిశ్రమల వ్యర్థాల వలన అనారోగ్యం పాలవుతున్నామని వాపో యా రు. భూగర్భ జలాలు, కందివల గెడ్డ కలుషితమయ్యిందని తెలిపారు.

Updated Date - Mar 11 , 2025 | 11:40 PM