ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విధానాలపై పునరాలోచించుకోవాలి

ABN, Publish Date - Apr 27 , 2025 | 11:53 PM

ప్రభుత్వాలు తమ విధానాల పట్ల పునరాలో చించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ డిమాండ్‌ చేశారు. ఆదివారం గరు గుబిల్లిలో మే 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సంబంధించి సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

గరుగుబిల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు :

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు తమ విధానాల పట్ల పునరాలో చించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ డిమాండ్‌ చేశారు. ఆదివారం గరు గుబిల్లిలో మే 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సంబంధించి సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు. కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్‌ కోడ్తను ప్రవే శపెడు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో విధులు నిర్వహిస్తున్న స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు పలు సౌకర్యాలు కల్పన లేని పరిస్థితి ఏర్ప డిందన్నారు. సమస్యలపై స్పందించకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. కార్య క్రమంలో ప్రతినిధులు సావిత్రి, కృష్ణవేణి, దమయంతి, గౌరమ్మ, అరుణకుమారి, వెంకటలక్ష్మి, రోహిణి, డి.వెంకటనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:53 PM