ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగాతోనే పరిపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే శంకర్‌

ABN, Publish Date - Jun 18 , 2025 | 11:46 PM

: యోగాతోనే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం లోని 80అడుగుల రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, ఆయుష్‌ శాఖల ఆధ్వర్యంలో యోగ నిర్వహించారు.

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): యోగాతోనే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం లోని 80అడుగుల రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, ఆయుష్‌ శాఖల ఆధ్వర్యంలో యోగ నిర్వహించారు. ఈసందర్భంగా గత ఏడాది పాలనలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయుష్‌ వైద్యాధికారి పి.జగదీష్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శిక్షకులు అమ్మన్నాయుడు, వి.సుధారాణి, కొఠారి రేణుక, నంబాళ్ల కల్పన, రాంబాబు, దేశళ్ల సురేంద్ర, గోవిందరావు, ఆదినారాయణ, శేఖర్‌, తంగి స్వాతి, కొంక్యాన మురళి, దుంపల చిన్నబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:46 PM