ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి అవకాశం

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:12 AM

హోటల్‌ నిర్వహణ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి జూలై 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకో వాలని ఎస్‌ఐహెచ్‌ఎం అడ్మిషన్‌ ఇన్‌చార్జి కె.శివరామకృష్ణ కోరా రు.

మాట్లాడుతున్న ఎస్‌ఐహెచ్‌ఎం ఇన్‌చార్జి శివరామకృష్ణ
  • 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

  • ఎస్‌ఐహెచ్‌ఎం అడ్మిషన్‌ ఇన్‌చార్జి శివరామకృష్ణ

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి) హోటల్‌ నిర్వహణ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి జూలై 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకో వాలని ఎస్‌ఐహెచ్‌ఎం అడ్మిషన్‌ ఇన్‌చార్జి కె.శివరామకృష్ణ కోరా రు. నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నడుస్తు న్న స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రీషన్‌ (ఎస్‌ఐహెచ్‌ఎం) సంస్థలో ఇప్పటికే పలు కోర్సు లకు ప్రవేశాలు ప్రారంభమ య్యాయన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణ తతో మూడేళ్ల బీఎస్సీ (హోట ల్‌, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేష న్‌) కోర్సు, పదో తరగతి అర్హతతో ఫుడ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ పెటీసరీ, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగావకాశాలు కల్పించనున్న ట్టు తెలిపారు. అలాగే బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం, బ్యాంకు రుణ అవ కాశాలు కూడా కల్పిస్తామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 97013 43846, 91005 58006, 97004 40604 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాల న్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి నారాయణ రావు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:12 AM