ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర కావాలి

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:58 PM

రాష్ట్రానికి యోగాంధ్ర కాదని ఉద్యోదాంధ్ర కావాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్‌, జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్‌, కార్యదర్శి కె.శ్రీనివాసరావు అన్నారు.

మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

నరసన్నపేట, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి యోగాంధ్ర కాదని ఉద్యోదాంధ్ర కావాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్‌, జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్‌, కార్యదర్శి కె.శ్రీనివాసరావు అన్నారు. శనివారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులుంటే వారి కి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. శనివారం యోగా డే సందర్భంగా విశాఖపట్నానికి జనాన్ని తరలించి కోట్లు రూపాయలు దుబారా చేశారని విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు అరవింద్‌, వై.వేణు, జి.వసంతరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:58 PM