గంజాయితో వ్యక్తి అరెస్టు
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:12 AM
టెక్కలి-తెంబూరు రోడ్డు వలేసాగరం సమీపంలో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా టెక్కలి ఆదిఆంధ్రావీధికి చెందిన చిట్టా ఎర్రయ్య 620గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు.
టెక్కలి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): టెక్కలి-తెంబూరు రోడ్డు వలేసాగరం సమీపంలో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా టెక్కలి ఆదిఆంధ్రావీధికి చెందిన చిట్టా ఎర్రయ్య 620గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు. అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. 2023 జూలైలో కూడా ఈయనపై కేసు నమోదైనట్టు సీఐ స్పష్టం చేశారు.
Updated Date - Jun 03 , 2025 | 12:12 AM