ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎయిడ్స్‌ బాధితులకు భరోసానిద్దాం

ABN, Publish Date - May 18 , 2025 | 11:54 PM

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితులకు భరోసానిద్దామని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, క్షయ నివారణాధికారి డాక్టర్‌ టి. శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారంస్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద మే నెల మూడోఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్‌ కొవ్వొత్తుల స్మారక దినం పురస్క రించుకుని ఎయిడ్స్‌/హెచ్‌ఐవీ బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రద ర్శనను నిర్వహించారు.

శ్రీకాకుళం రిమ్స్‌: కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న సిబ్బంది

శ్రీకాకుళం రిమ్స్‌, మే 18(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితులకు భరోసానిద్దామని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, క్షయ నివారణాధికారి డాక్టర్‌ టి. శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారంస్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద మే నెల మూడోఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్‌ కొవ్వొత్తుల స్మారక దినం పురస్క రించుకుని ఎయిడ్స్‌/హెచ్‌ఐవీ బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రద ర్శనను నిర్వహించారు. కార్యక్రమంలో బీసీహెచ్‌ అప్పలనాయుడు, ఏఆర్టీ సిబ్బంది, ఐసీటీసీ, డీఎస్‌ఈర్‌సీ, పీపీటీసీటీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, మోహిని, ఆదిలింగం, మంత్రి వెంకటస్వామి పాల్గొన్నారు.

ఫఇచ్ఛాఫురం, మే18(ఆంధ్రజ్యోతి):హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ను తరిమికొట్టాలని సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాతిర్ల దేవేంద్ర రెడ్డి కోరారు. ఆదివారం ఇచ్ఛాపురంలోని సీహెచ్‌సీ నుంచి కొవ్వొత్తులతో ఎయిడ్స్‌ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Updated Date - May 18 , 2025 | 11:54 PM