ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిర్వహణ లేక.. మురుగు నీరు చేరి

ABN, Publish Date - Jul 17 , 2025 | 11:49 PM

టెక్కలిలోని జిల్లాపరిషత్‌ రోడ్డులో సంతోషి మాత ఆలయం సమీపంలో రోడ్డుపైకి మురుగునీరు చేరడంతో వాహన చోదకులు అవస్థలుపడుతున్నారు. కాలువలు సక్రమంగా నిర్వహించకపోవడంతో చెత్త, మురుగు పేరుకుపోతోంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపైకి కాలువలోని మురుగునీరు చేరుతుండడంతో వాహనచోదకులు అవస్థలు గురవుతున్నారు.

టెక్కలిలో జడ్పీ రోడ్డుపై నిలిచిపోయిన మురుగునీరు:

టెక్కలి, జూలై 17(ఆంఽధ్రజ్యోతి): టెక్కలిలోని జిల్లాపరిషత్‌ రోడ్డులో సంతోషి మాత ఆలయం సమీపంలో రోడ్డుపైకి మురుగునీరు చేరడంతో వాహన చోదకులు అవస్థలుపడుతున్నారు. కాలువలు సక్రమంగా నిర్వహించకపోవడంతో చెత్త, మురుగు పేరుకుపోతోంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపైకి కాలువలోని మురుగునీరు చేరుతుండడంతో వాహనచోదకులు అవస్థలు గురవుతున్నారు. గురు వారం కురిసిన వర్షానికి టెక్కలిలో పలు కాలువలు మురుగునీరు జిల్లాపరిషత్‌ రోడ్డులోకి చేరింది. తక్షణమే పంచాయతీ అధికారులు కాలువల్లో పూడికలు తొల గించే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:49 PM