ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీకాకుళంలో ఐవీఎఫ్‌ కేంద్రాల తనిఖీ

ABN, Publish Date - Jul 29 , 2025 | 11:55 PM

శ్రీకాకుళంలోని ఐవీఎఫ్‌ కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీ క్యాథరిన్‌ మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో నమోదవుతున్న కేసుల రికార్డులు, పనితీరును పరిశీలించారు.

ఐవీఎఫ్‌ కేంద్ర ంలో పరిశీలిస్తున్న మేరీ క్యాథరిన్‌ :

అరసవల్లి, జూలై 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఐవీఎఫ్‌ కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీ క్యాథరిన్‌ మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో నమోదవుతున్న కేసుల రికార్డులు, పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో వేంకటేశ్వరరావు, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:55 PM