అపురూపం.. ఈ మూగజీవుల బంధం
ABN, Publish Date - May 16 , 2025 | 11:50 PM
కామధేనువుగా పిలుచుకునే ఆవు... విశ్వాసానికి మారు పేరుగా నిలిచే శునకం... ఈ రెండూ వేర్వేరు జాతులు. కానీ ఐక్యతగా ఉంటూ... చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పెంట గ్రామంలోని ఓ రైతుకు చెందిన గోమాత తన వద్దకు వచ్చిన శునకాన్ని ప్రేమగా నాలుకతో నిమురుతూ ప్రేమను పంచుతోంది.
కామధేనువుగా పిలుచుకునే ఆవు... విశ్వాసానికి మారు పేరుగా నిలిచే శునకం... ఈ రెండూ వేర్వేరు జాతులు. కానీ ఐక్యతగా ఉంటూ... చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పెంట గ్రామంలోని ఓ రైతుకు చెందిన గోమాత తన వద్దకు వచ్చిన శునకాన్ని ప్రేమగా నాలుకతో నిమురుతూ ప్రేమను పంచుతోంది. శునకం సైతం ఆవు దగ్గర దూడలా ఒదిగిపోతోంది. వీటి మూగబంధాన్ని చూసి.. జనం ముచ్చట పడుతున్నారు.
-జి.సిగడాం, మే 16 (ఆంధ్రజ్యోతి)
Updated Date - May 16 , 2025 | 11:50 PM