ఫిర్యాదులపై తక్షణమే చర్యలు: ఎస్పీ
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:48 PM
ప్రజాఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుం టామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి తెలిపారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అర్జీదారులతో మాట్లాడుతున్న మహేశ్వరరెడ్డి :
పలాస, జూలై 25 (ఆంధ్ర జ్యోతి): ప్రజాఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుం టామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి తెలిపారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల నివేదికను జిల్లా కార్యాలయానికి అందించాలని ఆయన కోరారు.
శి
Updated Date - Jul 25 , 2025 | 11:48 PM