గుర్తుతెలియని మృతదేహం గుర్తింపు
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:25 AM
టెక్కలి మేజర్ పంచాయతీ పట్టుమహాదేవి కోనేరు గట్టుపై శుక్రవారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు ఇచ్చిన సమా చారం మేరకు పోలీసులు గుర్తించారు.
టెక్కలి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): టెక్కలి మేజర్ పంచాయతీ పట్టుమహాదేవి కోనేరు గట్టుపై శుక్రవారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు ఇచ్చిన సమా చారం మేరకు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వ్యక్తి నీలంరంగు టీషర్ట్, ట్రాక్ ఫ్యాంట్ వేసుకొని ఉన్నాడని, మృతుడి వివరాలు తెలిసినవారు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
Updated Date - Aug 02 , 2025 | 12:25 AM