ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్ని దుంపలో..

ABN, Publish Date - Apr 06 , 2025 | 12:41 AM

మండలంలోని చినవంక గ్రామంలోని ఓ రైతు తోటలో భారీ కర్ర పెండలం దుంప బయట పడింది.

ఒకే చెట్టుకు కాసిన దుంపలను చూపిస్తున్న రైతు నీలకంఠం

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని చినవంక గ్రామంలోని ఓ రైతు తోటలో భారీ కర్ర పెండలం దుంప బయట పడింది. తీర ప్రాంతంలోని ఇసుక నేలలో కర్ర పెండలం విరివిగా సాగు చేస్తుంటారరు. వేసవిలో అంతర పంటగా తక్కువ ఖర్చుతో దుంపలను పండి స్తుంటారు. ఈ క్ర మంలో చినవంక గ్రామానికి చెందిన రెయ్య నీలకంఠం అనే రైతు తోటలోని ఒక చెట్టులో 10 కిలోలకు పైబడి దుంపలు కాసింది. సాధారణంగా ఒకచెట్టుకు రెండు, మూడు దుంపలు కాస్తాయి. ఈ చెట్టుకు 13 దుంపలు ఉండడం విశేషం. అందులో పెద్ద దుంప రెండు కేజీలు ఉందని చెప్పారు. మిగతా చెట్లకు మాత్రం సాధారణ పరిమాణంలోనే దుంపలు వచ్చాయని నీలకంఠం తెలిపారు.

Updated Date - Apr 06 , 2025 | 12:41 AM