ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసత్య ప్రచారాలు మానుకోవాలి

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:11 AM

అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి మీడియా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నా యకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాశీబుగ్గ: పత్రిక ప్రతులను దగ్ధం చేస్తున్న టీడీపీ శ్రేణులు

కాశీబుగ్గ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి మీడియా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ నా యకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప లాస సమన్వయకర్త వెంకన్న చౌదరిపై విషం చిమ్ముతూ ఇటీవల సాక్షి టీవీలో ప్రచారమైన కథ నంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం జంట పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టా యి. సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత బస్టాండ్‌ వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట నిరస న తెలిపారు. మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద సాక్షి ప్ర తులను దహనం చేశారు. టీడీపీ నాయకులు వజ్జ బాబురావు, లొడగల కామేశ్వరరావు, పీరుకట్ల విఠల్‌, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, దువ్వాడ శ్రీకాంత్‌, ఎం.శ్రీనివాసరావు, సప్ప నవీన్‌, రవి శంకర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

అబద్దాపు రాతలు నమ్మొద్దు

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): అవనీ తి నుంచి పుట్టిన అబద్దపు సాక్షి పత్రిక రాతలు ఎవరూ నమ్మొద్దని మండల టీడీపీ అధ్యక్షుడు సూరా డ మోహనరావు అన్నారు. ఎమ్మె ల్యే గౌతు శిరీష కుటుంబంపై అస త్య ప్రచారం చేయడంపై ఆదివా రం మండల కేంద్రంలో సాక్షి దినపత్రిక ప్రతులను తగలబెట్టా రు. ఎమ్మెల్యే శిరీష చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి అప్పలరాజు తప్పుడు రా తలు రాయిస్తున్నారన్నారు. గౌతు కుటుంబాన్ని వి మర్శించే అర్హత మాజీ మంత్రి అప్పలరాజుకు లేద న్నారు. కార్యక్రమంలో నాయకులు ఎ.ఉమామహే శ్వరరావు, హేంబాబు చౌదరి, అంబటి రామకృష్ణ ఉన్నారు. పూండిలో జరిగిన విలేకరుల సమావే శంలో అగ్నికుక్షత్రియ డైరెక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు కర్ని రమణ మాట్లాడుతూ వెంకన్న చౌదరిపై త ప్పుడు రాతలు రాస్తున్న సాక్షి మీడియా యాజమా న్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తప్పుడు కథనాలపై మండిపాటు

హరిపురం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కుటుంబంపై తప్పుడు కథ నాలు ప్రచారంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఆదివారం మందస మండలం హ రిపురం-బాలిగాం కూడలిలో సాక్షిపేపరు ప్రతుల ను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మచ్చలేని గౌ తు కుటుంబంపై విమర్శించే అర్హత లేని వారంతా ఇలా అర్థరహిత, అవగాహన రహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, రట్టి లింగరాజు, దాసరి తాతారా వు, బమ్మిడి కర్ర య్య, సాలిన మా ధవరావు, మురళీ చౌదరి, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 12:11 AM