ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:56 PM
ప్రతి కుటుంబంలో మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కమిషనర్ ఎన్.రామారావు కోరారు.
మహిళలకు డివైజ్‌లు అందజేస్తున్న కమిషనర్ రామారావు :
పలాస, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబంలో మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కమిషనర్ ఎన్.రామారావు కోరారు. గురువారం పలాస-కాశీబుగ్గ మునిసిపల్ కార్యాలయంలో ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదంతో డీజీ లక్ష్మి ఆటోమ్‌కిసాక్స్ కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళలు స్వావలంబన సాధించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 11:56 PM