ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిర్యాదుల పరిష్కారానికి కృషి: ఎస్పీ

ABN, Publish Date - May 09 , 2025 | 11:43 PM

:ప్రజాఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్‌ లేకుండా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ మహే శ్వరరెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న మహేశ్వరరెడ్డి:

పలాస,మే9(ఆంధ్రజ్యోతి):ప్రజాఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్‌ లేకుండా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ మహే శ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌ ఆవరణలో ప్రజాఫిర్యాదులనమోదు,పరిష్కారవేదిక కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దనుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. ఫిర్యాదుదారులు అర్జీలు,వారి వివరాలు కాశీబుగ్గ సబ్‌డివిజన్‌ పరిధిలో సంబంధిత పోలీసులు చర్యలు తీసుకొనిబాధితులకు న్యాయంచేయాలని ఆదేశించారుఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక ద్వారా పంపించాలని కోరారు.

Updated Date - May 09 , 2025 | 11:43 PM