ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబు పాలనలో చదువుకు పెద్దపీట

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:52 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు చదువుకు పె ద్దపీట వేస్తున్నారని డీసీసీబీ చైర్మన్‌ శి వ్వాల సూర్యనారాయణ అన్నారు.

పుస్తకాలు పంపిణీ చేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల

సరుబుజ్జిలి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు చదువుకు పె ద్దపీట వేస్తున్నారని డీసీసీబీ చైర్మన్‌ శి వ్వాల సూర్యనారాయణ అన్నారు. సోమ వారం కొత్తకోట జడ్పీ ఉన్నత పాఠశాల లో విద్యామిత్ర కిట్లు పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలందరూ చదువుకోవాల నే లక్ష్యంగా ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు చదు వుతుంటే వారందరికీ తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించారన్నారు. హెచ్‌ఎం టీవీఎస్‌ శ్రీనివా సరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

బూర్జ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పెద్దపేట పంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణనాయుడు స్థానిక ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యా ర్థుల తల్లిదం డ్రులు పాల్గొన్నారు.

సోంపేట, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): జింకిభద్ర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యాకిట్లను సోమ వారం పంపిణీ చేశారు. ఎంపీపీ నిమ్మన దాసు, సర్పంచ్‌ తామాడ పద్మావతి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పి.హేమ, టీడీపీ నాయకులు చిత్రాడ శేఖర్‌ తదితరులు ఉన్నారు.

కవిటి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ముత్యాలపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు విద్యాకాను క కింద పుస్తకాలు, బ్యాగులు, దుస్తు లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విజయలక్ష్మి, ఎస్‌ఎంసీ చై ర్మన్‌ రాజేష్‌, పి.వెంకటరావు, ఆర్‌.నా రాయణరావు, కృష్ణమూర్తి ఉన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:52 PM