ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కష్టపడేవారికి పార్టీలో తగిన గుర్తింపు

ABN, Publish Date - Jun 10 , 2025 | 11:55 PM

పార్టీ కోసం కష్టపడేవారికి త గిన గుర్తింపు ఉంటుం దని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

శ్యామలరావును అభినందిస్తున్న ఎంపీ కలిశెట్టి
  • విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడేవారికి త గిన గుర్తింపు ఉంటుం దని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నశలు పనిచేసేవారికి మంచి భవిష్యత్‌ ఉంటుందని, దానికి ఉదాహరణ తానేనని అన్నారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు ఉంటే అన్నదమ్ముల వలే పరిష్కరిం చుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడిగా లంక శ్యామలరావు, ప్రధాన కార్యదర్శిగా మండపాక కనకారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాఽథంనాయుడు, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గురజాపు రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:55 PM