ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మా పాఠశాలలను తరలించొద్దు

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:22 AM

మా పాఠశాలలను తరలించవద్దని గార మండలం కె.మత్సలేశం యూపీ స్కూల్‌, ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు.

సరుబుజ్జిలి: నిరసన తెలుపుతున్న దృశ్యం

ఆమదాలవలస/గార, జూలై 2(ఆంధ్రజ్యోతి): మా పాఠశాలలను తరలించవద్దని గార మండలం కె.మత్సలేశం యూపీ స్కూల్‌, ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయా గ్రామాల్లోని పాఠశాలల వద్ద నిరసన తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ పాఠశాలలను తలరించవద్దన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:22 AM