ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదిత్యునికి రూ.లక్ష విరాళం

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:54 PM

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రగడ బాలాదిత్య, తల్లిదండ్రులు రామ్‌నాయుడు, గజలక్ష్మి శనివారం ద ర్శించుకున్నారు.

దాతలకు చిత్రపటాన్ని అందిస్తున్న దృశ్యం

అరసవల్లి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రగడ బాలాదిత్య, తల్లిదండ్రులు రామ్‌నాయుడు, గజలక్ష్మి శనివారం ద ర్శించుకున్నారు. అనంతరం స్వామివారి శాశ్వత అన్నదాన పథకా నికి రూ.1,00001 విరాళాన్ని అందజేశారు. వారిని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డి.వెంకటరమణ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Updated Date - Jun 21 , 2025 | 11:54 PM