ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇచ్ఛాపురంలో ధ్యానాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ

ABN, Publish Date - May 28 , 2025 | 11:32 PM

ఇచ్ఛాపురంలోని సత్యసాయి మందిరం పక్కన గొల్లవీధిలో నిర్మించిన ధ్యానాంజనేయ విగ్రహాన్ని బుధవారం ప్రతి ష్ఠించారు.

ఇచ్ఛాపురం: ధ్యానాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దృశ్యం:

ఇచ్ఛాపురం, మే28(ఆంరఽఽధజ్యోతి):ఇచ్ఛాపురంలోని సత్యసాయి మందిరం పక్కన గొల్లవీధిలో నిర్మించిన ధ్యానాంజనేయ విగ్రహాన్ని బుధవారం ప్రతి ష్ఠించారు.విగ్రహ నిర్వాహకులు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో నారాయణరావు దంపతులతోపాటు మరో ఆరు జం టలు ప్రతిష్ఠతోపాటు హోమాలు నిర్వహించాయి.బాహుదానది నుంచి కలశాలతో మహిళలు తీసుకొచ్చిన నదీ జలాలతో జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయ కులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:05 PM