ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:23 AM

బొడ్డవానిపేట అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము శుక్రవారం కలకలం సృష్టించింది.

నరసన్నపేట, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): బొడ్డవానిపేట అంగన్‌వాడీ కేంద్రంలో నాగుపాము శుక్రవారం కలకలం సృష్టించింది. ఉదయం 9 గంటలు ప్రాంతంలో అంగన్‌వాడీ కార్యకర్త కేంద్రం తలుపుతెరిచి.. పిల్లలకు పౌష్టిహారం తయారు చేసేందుకు ఒక బాక్స్‌లో ఉన్న గరిటెలు తీసే క్రమంలో అందులో నుంచి బసలు కొడుతూ నాగపాము బయటకు వచ్చి పడగవిప్పింది. వెంటనే అప్రమత్తమైన కార్యకర్త వనజాక్షి కేంద్రానికి వచ్చిన పిల్లలను బయటకు తీసుకువెళ్లి.. గ్రామ స్థులకు సమాచారం ఇచ్చింది. దీంతో గ్రామస్థులు కొందరు వచ్చి ఆ బాక్స్‌లో ఉన్న నాగపామును పట్టుకొని సమీప పొలాల్లో విడిచిపెట్టారు. సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పిందని, కేంద్రం పరిసరాల్లో బోరుబావి, పచ్చిక ఉండడంతో తరచూ పాములు సంచరిస్తున్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:23 AM