ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి: ఏడీఏ

ABN, Publish Date - May 29 , 2025 | 11:45 PM

ఖరీఫ్‌లో సాగు చేసే రైతులు మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని ఏడీఏ రాజగోపాల్‌ తెలిపారు. గురువారం మండలంలోని కొండవలసలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసా యశాఖ సమన్వయంతో వికసిత్‌కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమం నిర్వ హించారు.ఈ సందర్భంగా ఖరీఫ్‌ పంట కాలంలో విత్తన రకాలు, ఎంపిక, వాటి లభ్యత గురించి రైతులకు అవగాహన కల్పించారు.

వికసిత్‌ కృషిసంకల్ప అభియాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు:

సరుబుజ్జిలి, మే 29(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో సాగు చేసే రైతులు మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని ఏడీఏ రాజగోపాల్‌ తెలిపారు. గురువారం మండలంలోని కొండవలసలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసా యశాఖ సమన్వయంతో వికసిత్‌కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమం నిర్వ హించారు.ఈ సందర్భంగా ఖరీఫ్‌ పంట కాలంలో విత్తన రకాలు, ఎంపిక, వాటి లభ్యత గురించి రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అను బంధరంగాల్లో రైతులు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు, రైతు సం క్షేమ పథకాలను వివరించారు.ముఖాముఖి కార్యక్రమంలో రైతులు అడిగిన సందేహాలకు శా స్త్రవేత్తలు బాలకృష్ణ, శైలజ, అనూష సూచనలు చేశారు. కార్య క్రమంలో వ్యవ సాయ అనుబంధ రంగాల క్షేత్రస్థాయి సిబ్బంది, కేవీకే వ్యవసాయ పరిశో ధనా మండలి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:45 PM