తీరంలో అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - May 09 , 2025 | 11:44 PM
తీరప్రాంత ప్రజ లు అప్రమత్తంగా ఉండాల ని భావనపాడు మెరైన్ సీఐ డి.రాము పిలుపునిచ్చా రు.
బావనపాడులో గ్రామస్థులతో మాట్లాడుతున్న మెరైన్ సీఐ రాము:
సంతబొమ్మాళి,మే9 (ఆం ధ్రజ్యోతి): తీరప్రాంత ప్రజ లు అప్రమత్తంగా ఉండాల ని భావనపాడు మెరైన్ సీఐ డి.రాము పిలుపునిచ్చా రు.శుక్రవారం మండలం లోని బావనపాడు, సున్నా పల్లి, మేఘవరం తదితర తీరప్రాంత గ్రామాల్లో పాకి స్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యం లో పర్యటించారు. మండ లంలోని తీరప్రాంతంలో ప్రజలకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.కార్యక్రమంలో సిబ్బంది వేణు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 09 , 2025 | 11:45 PM