ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:03 AM

మండలంలోని శివాజీ దిబ్బలపా లెం, కొత్తమత్స్యలేశం, డి.మత్స్యలేశం గ్రామాల్లో కళింగపట్నం మె రైన్‌ ఎస్‌ఐ జి.హరికృష్ణారావు బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

అవగాహన కల్పిస్తున్న మెరైన్‌ ఎస్‌ఐ హరికృష్ణారావు

ఎచ్చెర్ల, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని శివాజీ దిబ్బలపా లెం, కొత్తమత్స్యలేశం, డి.మత్స్యలేశం గ్రామాల్లో కళింగపట్నం మె రైన్‌ ఎస్‌ఐ జి.హరికృష్ణారావు బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సముద్రతీరంలో అప్రమత్తంగా వ్యహరించాలని, అ పరిచిత వ్యక్తులు ఎవరైనా కన్పించినా వెంటనే సమాచారం ఇవ్వా లని కోరారు. చేపలవేటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. నిషేధిత వస్తువులు రవాణా చేస్తే వెంటనే 1093, 93929 14712 ఫోన్‌ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - Jun 05 , 2025 | 12:03 AM