ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2025-05-28T23:26:44+05:30

:స్త్రీలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పురుషోత్తపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు జూహిత పేర్కొన్నారు. బుధ వారం స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని స్త్రీలకు కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించారు. గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి రక్తహీనత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మొదటి, రెండో బిడ్డ మధ్య గల సమయం పాటించడంపై వివరించారు.

ఇచ్ఛాపురం: మహిళలకు అవగాహన కల్పిస్తున్న జూహిత:

ఇచ్ఛాపురం, మే28(ఆం ధ్రజ్యోతి):స్త్రీలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పురుషోత్తపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు జూహిత పేర్కొన్నారు. బుధ వారం స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని స్త్రీలకు కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించారు. గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి రక్తహీనత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మొదటి, రెండో బిడ్డ మధ్య గల సమయం పాటించడంపై వివరించారు. మహిళలు గర్భదారణ సమయంలో సుగర్‌, హైపర్‌ టెన్షన్‌, క్యాన్సర్‌ కోసం స్ర్కీనింగ్‌ నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్‌ అనిత, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2025-05-28T23:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising